Yesayya Naa Priya (యేసయ్యా నా ప్రియా) Song Lyrics
యేసయ్యా నాప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం
1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2
|| యేసయ్యా||
2. మరపురాని నిందలలో – మనసున మండే మంటలలో -2
మమతను చూపిన నీ శిలువను – మరచిపోదునా నీ రాకను -2
|| యేసయ్యా ||
- ప్రియుడా నిన్ను చూడాలని – ప్రియ నీవలెనే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే || యేసయ్యా ||
Leave a Reply