• సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు 

    పల్లవి :సర్వలోక నివాసులారా – ఆనందించు డెల్లరు దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి 1. ఆయన నామ ప్రభావమును – కీర్తించి స్తోత్రించుడి ఆయనకు ప్రభావము – ఆరోపించి స్తుతించుడి || సర్వలోక || 2. నీదు కార్యములు ఎంతో – భీకరమైనట్టివి నీ బలాతిశయమును బట్టి – శత్రువులు లొంగెదరు || సర్వలోక || 3. సర్వలోకమును నీకు – నమస్కరించి పాడును నీదు నామమును బట్టి – నిన్ను కీర్తించును || సర్వలోక ||…

    readmore…

  • గీతం గీతం జయ జయ గీతం

    గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) 1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు 2. వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి 3. అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి…

    readmore…

  • దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును

    పల్లవి : దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును 1. నీ ప్రభావ బలమును చూడ – నీ పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశ తోడ – నీ వైపు కాచియున్నాను || దేవా || 2. నీళ్లు లేక యెండిన చోట – నా ప్రాణము నీ కొరకు దాహము గొని యున్నది – నీ మీద ఆశచేత || దేవా || 3. నిను చూడ నా శరీరం –…

    readmore…

  • యెహోవా నా దేవా

    దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము పల్లవి : యెహోవా నా దేవా 1. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము || యెహోవా నా దేవా || 2. నీకు విరోధముగానే – పాపము చేసియున్నాను నీ దృష్టి యెడల చెడు – తనము నే చేసియున్నాను || యెహోవా నా దేవా || 3.…

    readmore…

  • సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

    పల్లవి : సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి 1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి దరిద్రులు ధనికులేమి – సర్వజనులారా వినుడి || సర్వజనులారా || 2. నా హృదయ ధ్యానము పూర్ణ – వివేకమును గూర్చినది నే పల్కెద జ్ఞానాంశముల – సర్వ జనులారా వినుడి || సర్వజనులారా || 3. గూడార్థాంశము వినెద – చేతబట్టి సితార మర్మము దెల్పెద నేను – సర్వ జనులారా వినుడి || సర్వజనులారా || 4.…

    readmore…

  • మన దేవుని పట్టణమందాయన

    పల్లవి : మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు 1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది || మన దేవుని || 2. దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడు రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి || మన దేవుని || 3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ –…

    readmore…

  • సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి

    1. సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి జయార్భాటము యెహోవాను గూర్చి చేయుడి 2. యెహోవా మహోన్నతమైన భయంకరుడు మహారాజై యున్నాడు సకల జగమునకు 3. జనముల నెహోవా మనకు లోపర్చును జనుల మన కాళ్ళ క్రింద అణగ ద్రొక్కును 4. తన ప్రియ యాకోబుకు మహాతిశయముగ మనకు స్వాస్థ్యమును ఏర్పాటు చేసెను 5. దేవుడార్భాటముతో నారోహణమాయెను బూరధ్వనితో యెహోవారోహణమాయెను 6. మన దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి 7. రాజై యున్నాడు యెహోవా…

    readmore…

  • దేవుడే మనకాశ్రయమును

    పల్లవి : దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు – ఆపదలో అనుపల్లవి : కావున భూమి – మార్పు నొందినను కొండలు మున్గినను – ఆపదలో ఆపదలో 1. సముద్ర జలములు – ఘోషంచుచు – నురుగు కట్టినను ఆ పొంగుకు పర్వతములు కదలినను – మనము – భయపడము || దేవుడే || 2. ఒక నది కలదు – దాని కాలువలు – దేవుని పట్టణమును సర్వోన్నతుని – మందిర పరిశుద్ధ స్థలమును –…

    readmore…

  • కుమారి ఆలకించు – నీ వాలోచించి

    పల్లవి : కుమారి ఆలకించు – నీ వాలోచించి కుమారి చెవియొగ్గుము అనుపల్లవి : మరువుము నీదు స్వంత జనమును మరువుము నీదు తండ్రి యింటిని 1. ఈ రాజు నీ ప్రభువు – నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు ఈ రాజు నీదు సౌందర్యమును గోరె – ఈ రాజునకు నమస్కరించుము || కుమారి || 2. తూరు దేశ కుమార్తె – నైవేద్యములను తీసికొని వచ్చును ప్రజలలో ఇశ్వర్యవంతులు –…

    readmore…

  • నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము

    పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము దేవా … నా … దేవా 1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా || నీ వెలుగు || 2. అప్పుడు నీకు సితారతో – స్తుతి గీతము చెల్లింతును ఓ … హోసన్నా … హోసన్నా – దేవా నా దేవా || నీ వెలుగు || 3. ఏల…

    readmore…