• నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు

    పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది 1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను || నీటి వాగుల || 2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయె || నీటి వాగుల || 3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు దేవుని మందిరమునకు నడిపించితిని || నీటి వాగుల ||…

    readmore…

  • యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్

    పల్లవి : యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్ నాశనమగు గుంటలో నుండియు జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను 1. నా పాదములను బండపై నిలిపి నా యడుగులు దానిపై స్థిరపచి క్రొత్త గీతమును నా నోట నుంచెను కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు || యెహోవా || 2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు దయామయా మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు…

    readmore…

  • యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ

    1. యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ నీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము 2. నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆ నా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది 3. నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను – ఆ పాపముచే నా యెముకలలో – స్వస్థత లేదు 4. నా దోషములు నా తలమీద – పొర్లిపోయినవి –…

    readmore…

  • వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు

    పల్లవి : వ్యసనపడకుము నీవు – చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు – దుష్కార్యములు చేయువారిని జూచి 1. వారు గడ్డివలె త్వరగా – ఎండిపోదురు పచ్చని కూరవలె వారు – వాడిపోవుదురు – ఆ … నీవు || వ్యసనపడకుము || 2. యెహోవా యందు నమ్మికయుంచి – మేలు చేయుము దేశమందు నివసించి సత్యము – ననుసరించుము – ఆ … నీవు || వ్యసనపడకుము || 3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము…

    readmore…

  • పిల్లలారా నా మాట వినుడి

    పల్లవి : పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను 1. బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు || పిల్లలారా || 2. కపటమైన చెడుమాటలాడక కాచుకొనుము నీదు పెదవులను || పిల్లలారా || 3. కీడు మాని మేలునే చేయుము సమాధానము వెదకి వెంటాడు || పిల్లలారా || 4. యెహోవా దృష్టి నీతిమంతులపై కలదు వారి మొఱల వినును || పిల్లలారా || 5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి…

    readmore…

  • సన్నుతింతు నెప్పుడెహోవాను

    పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును 1. అతిశయింతు నెహోవానుబట్టి సంతోషింతురు దీనులు విని || సన్నుతింతు || 2.ఘనపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదము ఏకముగా || సన్నుతింతు || 3. తనయొద్ద నే విచారించగా తప్పించె నన్ను భయముల నుండి || సన్నుతింతు || 4. తనను చూడగ వెల్గు కలిగెను తమ ముఖములు లజ్జింపకుండె || సన్నుతింతు || 5. యెహోవా భక్తులందరి చుట్టు దూత కావలి…

    readmore…

  • ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో

    పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు 1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు || ఎవ్వని || 2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను || ఎవ్వని || 3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె || ఎవ్వని || 4. నేను నా దోషమును కప్పుకొనక నీ…

    readmore…

  • యెహోవా నా దేవా నిత్యము

    “యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 30 పల్లవి : యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 1. యెహోవా నా శత్రువులను నా పై సంతోషింప నీయక నీవు నన్నుద్ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను || యెహోవా || 2. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తులారా…

    readmore…

  • ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా

    “యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?”  కీర్తన Psalm 27 పల్లవి : ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్ 1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు నేనెవరికి వెరతును? యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె శత్రువులు తొట్రిల్లిరి విడువకుము || ఉదయ || 2. యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము…

    readmore…

  • దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా

    “సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” కీర్తన Psalm 27:9-14 పల్లవి : దేవా నీ ముఖమును నాకు – దాచకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే – త్రోసివేయకు యెహోవా 1. దేవా నా రక్షణకర్త – నీవే నాసహాయుడవు నన్ను దగనాడవలదు – నన్ను విడువకుము || దేవా నీ || 2. నాదు తలిదండ్రులు – నన్ను విడచినను నా దేవుండగు యెహోవా…

    readmore…