-
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు యెడబాయని నీ కృపలో నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి 2 నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2 రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2 యెడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి 2…
-
స్తుతి గానమా నా యేసయ్యా
Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా స్తుతి గానమా – నా యేసయ్యా నీ త్యాగమే – నా ధ్యానము నీ కోసమే – నా శేష జీవితం || స్తుతి || 1.నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా || స్తుతి || 2.నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే…
-
అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు
పల్లవి: అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X) 1. అబ్రహాము విశ్వాసముతొ – స్వ దేశము విడచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X) అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X) యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X) …అబ్రహాము… 2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్ధానాన్ని బట్టి మృతుడై…
-
స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము
స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి | 2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |
-
శ్రీమంతుడా యేసయ్యా
Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా ||2|| 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా ||2|| నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా ||2|| || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున ||2|| మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా …
-
నా యెదుట నీవు – తెరచిన తలుపులు
Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు…
-
ఇంతగ నన్ను ప్రేమించినది
Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది ఇంతగ నన్ను – ప్రేమించినది నీ రూపమునాలో – రూపించుటకా ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో – నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను – నీవలె మార్చుటకా శిల్ప కారుడా – నా యేసయ్యా మలుచు చుంటివా – నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి – అపస్వరములమయమై మూగబోయనే – నా స్వర మండలము అమరజీవ -…
-
ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో – నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన – యేసుని కొరకై పావురము – పక్షులన్నియును దుఃఖారావం – అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు – గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ – గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన – సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||
-
సిలువలో వ్రేలాడే నీ కొరకే
Siluvalo Vrelaade Nee Korake – సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె – ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను- పిలుచుచుండె 1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే – ఘోర సిలువ మోసే క్రుంగుచునే ||2|| గాయములాచే భాధనొంది – రక్తము కార్చి హింస నొంది ||2|| సిలువలో – వ్రేలాడే నీ కొరకే సిలువలో – వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె…
-
ఆదరణ కర్తవు
ఆదరణ కర్తవు అనాధునిగా ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై “ఆదరణ” నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు “ఆదరణ” యేసయ్య ! యేసయ్య ! యేసయ్య ! యేసయ్య !!