-
నా ప్రాణ ప్రియుడవు నీవే
నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1 నా దేవా నా ప్రభువా – యేసు -2 నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -1 1. గాఢాంధ కారములో – నీవే నాకు దీపము -2 భీకర తుఫానులో – నీవే నాకు దుర్గము -2 ॥ నా…
-
మహోన్నతుడా నీ కృపలో
Mahonathuda Nee Krupalo – మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ||2|| ||మహోన్నతుడా|| 1. మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు ||2|| మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు ||2|| ||మహోన్నతుడా|| 2. ఆకు వాడక ఆత్మ ఫలములు…
-
యేసయ్యా నా ప్రియా
Yesayya Naa Priya (యేసయ్యా నా ప్రియా) Song Lyrics యేసయ్యా నాప్రియా ! ఎపుడో నీ రాకడ సమయం 1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2 దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా|| 2. మరపురాని నిందలలో – మనసున మండే మంటలలో -2 మమతను చూపిన నీ శిలువను – మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా || ప్రియుడా నిన్ను చూడాలని – ప్రియ నీవలెనే మారాలని ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే || యేసయ్యా ||
-
నేను వెళ్ళే మార్గము
Nenu Velle Margamu ( నేను వెళ్ళే మార్గము) Song Lyrics నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2 శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున -2 గురిలేని తరుణాన వేరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే…
-
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2)కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) …
-
నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్
నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2…
-
ఎగురుచున్నది విజయ పతాకం
ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును – 2 రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే రక్తమే జయం – యేసు రక్తమే జయం 1. యేసునినామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకు చున్నది – 2 వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడి నామము నమ్మినప్పుడే – 2 2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగ…
-
నూతన యెరూషలేము | Nutana Yerusalemu
పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది (2) 1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2) వారాయనకు ప్రజలై యుందురు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2) ధుఃఖము లేదు మరణము లేదు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 3. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు (2) ఎవరు దానిలో లేనే లేరు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 4. దేవుని దాసులు ఆయనను సేవించుదురు (2) ముఖదర్శనము చేయుచు నుందురు (2) ఆనందం…
-
ఆనంద యాత్ర – హోసన్నా మినిస్ట్రీస్
ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య చేయుట కొరకైదేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారువేలకొలదిగ కూలినను (2)కృపా వాక్యమునకు సాక్షులమైకృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందంయేసుని చూచే క్షణం ఆసన్నంఆత్మానంద భరితులమైఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||
-
కృపామయుడా – Hosanna Ministries songs
కృపామయుడా నీలోన – krupamayuda nelona song lyrics కృపామయుడా నీలోనా (2) నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం – నీలో (2) ఏ అపాయము నా గుడారము సమీపించ నీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ” కృపా “ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా (2) రాజ వంశములో యాజకత్వము చేసెదను (2) …