-
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా శ్రమదినమున మధుర గీతికగా మదిలో వినిపించి } 2 సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2|| యేసయ్యా || నాతోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై…
-
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా నీ యవ్వన రక్తము కార్చి – నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు నిను వీడి జీవింప నా తరమా నిను ఆరాధింప నా బలమా ! మది మందిరాన కొలువైన నా వరమా !! 1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని నీ ఆజ్ఞలను విడిచి – నన్ను తిరుగనియ్యకుము దైర్యమునిచ్చే – నీ వాక్యములో నీ బలము పొంది – దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !! 2.…
-
నాలోన అణువణువున నీవని
నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాదించెదను 1. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !! 2. ఇమ్మానుయేలుగా తొడైయుండి ఇంపైన నైవెద్యముగ మర్చితివే ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని ధరించుకుందునే – నీ దీనత్వమే !! నాలోన !! 3. వివేక హృదయము – అనుగ్రహించి విజయపధములో…
-
ఆత్మపరిశుద్దాత్ముడా
ఆత్మపరిశుద్దాత్ముడా – నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా – నితో నడించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్దపరచుము 1. నిర్జీవమైన నా జీవితములో – నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని – సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము – నీతో నడిపించుము 2. పెంతుకొస్తు దినమందున – బలముగ దిగివచ్చితివి అన్యభాషలు మాట్లాదుతకు – వాక్ శక్తి నొసగితివి నాలో నివసించుము – నీతో నడిపించుము 3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు –…
-
షారోను వనములో పూసిన పుష్పమై
షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లిపద్మమునై నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు ఆనందమయమై నన్నె మరిచితిని 1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె ప్రభువా నిను చెరనా !!షారోను!! 2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది న్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను…
-
రాజాధి రాజ రవి కోటి తేజ
రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| 1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2) కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| 2.ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను – నా యెడల…
-
సర్వయుగములలో సజీవుడవు
పల్లవి : సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్ధ్యమును – కొనియాడబడినది నీ దివ్య తేజం – నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2) 1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు – శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు – జగతిని జయించిన జయశీలుడా (2) || సర్వయుగములలో || 2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు- శృంగ ధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవు (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను…
-
సర్వలోక నివాసులారా
సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము రారండి యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము – పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నవి విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక || ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక || సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి మృదువైన…
-
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివేనీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| పరవాసినైతిని వాగ్ధానములకు…
-
దేవా నా ఆర్తధ్వని
దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా || అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా|| దేవా ||