-
సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు
సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) 1. నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) 2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2) ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2) నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) 3. పునరుత్థానుడే…
-
దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా
దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ….. దేవా! నీ కృప నిరంతరం 1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2 పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే -2 ॥ దేవా ॥ 2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే -2 నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే…
-
నా యేసయ్యా నా స్తుతియాగము
నా యేసయ్యా నా స్తుతియాగమునైవేద్యమునై ధూపము వోలెనీ సన్నిధానము చేరును నిత్యముచేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోనునేను చేయు విన్నపములు (2)ఆలకించి తండ్రి సన్నిధిలో నాకైవిజ్ఞాపన చేయుచున్నావా (2)విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానేనీ బాహు బలము చూపించినావు (2)మరణపు ముల్లును విరిచితివా నాకైమరణ భయము తొలగించితివా (2)మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| మెలకువ కలిగి ప్రార్థన చేసినశోధనలన్నియు తప్పించెదవు (2)నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకైరారాజుగా దిగి…
-
నా జీవిత భాగస్వామివి నీవు
నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత|| నీ దయగల మాటలే చేరదీసినవి నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2) నీ కృపనే ధ్వజముగ నాపైన…
-
నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము
నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య” 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను…
-
కలువరిగిరిలో సిలువధారియై
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా ||2|| 1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2|| నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2|| ||కలువరిగిరిలో|| 2. దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2|| ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా…
-
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| 2. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| 3. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి…
-
కృపలను తలంచుచు
కృపలను తలంచుచు (2)ఆయుష్కాలమంతా ప్రభునికృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను|| కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)నింగిని చీల్చి వర్షము పంపినింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను|| రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)నాకు విరోధమై వర్ధిల్లదు యనిచెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను|| సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)సతతము తన కృప వెల్లడిచేయశుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) ||కృపలను|| హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో…
-
ఆరని ప్రేమ ఇది
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని|| సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినదిబలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)ఇది సజీవమైనది – ఇదే సత్యమైనదిఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) …
-
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలెమోమున ఉమ్మివేయ…