• వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై

    వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై నీతిమంతులమై మొవ్వు వేయుదము యేసురక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే 1. యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతిమేలును   || వర్ధిల్లెదము || 2. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను     || వర్ధిల్లెదము || 3. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు…

    readmore…