• సిలువలో సాగింది యాత్ర

    సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ||2|| ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో ||2|| నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2|| నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ||2|| గేలి చేసినారు పరిహాసమాడినారు ||2||…

    readmore…

  • సిలువలో ఆ సిలువలో

    సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) 1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు 2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను…

    readmore…

  • సిలువ చెంత చేరిననాడు

    పల్లవి: సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయు పౌలు వలెను సీల వలెను – సిద్ధపడిన భక్తుల జూచి …సిలువ… 1. కొండవంటి బండవంటి – మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన – పిలుచుచుండె పరము చేర …సిలువ… 2. వంద గొఱ్ఱెల మంద నుండి – ఒకటి తప్పి ఒంటరియాయె తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి – ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ …సిలువ… 3. తప్పిపొయిన కుమారుండు – తండ్రిని విడచి తరలిపొయె తప్పు తెలిసి…

    readmore…

  • శిరము మీద ముళ్ల సాక్షిగా

    శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ల సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా (2) యేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని (2) మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం యేసులోనే నెరవేరెనుగా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మేనా పుణ్య…

    readmore…

  • యేసు చావొందె సిలువపై

    పల్లవి: యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే 1. నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె పాపము కడిగె మలినంబు తుడిచె – ఆ ప్రశస్త రక్తమే 2. నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో – క్రీస్తుయేసు రక్తములో 3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువే…

    readmore…

  • భాసిల్లెను సిలువలో పాపక్షమా

    భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| 1.కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| 2.పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| 3.ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| 4.నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2)…

    readmore…

  • నీ రక్తమే – నీ రక్తమే

    పల్లవి: నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్ నీ రక్తమే – నా బలము 1. నీ రక్తధారలే యిల – పాపికాశ్రయంబిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచును 2. నశించు వారికి నీ సిలువ – వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి – దేవుని శక్తియైయున్నద 3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే పాపమినుక్తి జేసితివి – పరిశుద్ధ దేవ తనయుడ 4. పదివలె…

    readmore…

  • నా కోసమా ఈ సిలువ యాగము

    నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా || నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా…

    readmore…

  • కలువరి సిలువ సిలువలో విలువ

    కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా (2) అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ (2) అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా (2) మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ…

    readmore…

  • ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి

    ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప|| 1. ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప|| 2. కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప|| 3. చెడుగు యూదులు బెట్టు…

    readmore…