• గొర్రెపిల్ల వివాహోత్సవ

    గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) 1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| 2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| 3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| 4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||   gorrepilla vivaahoathsav samayamu vachchenu ramdi…

    readmore…