• ఘనమైనవి నీ కార్యములు నా యెడల

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||   1. యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము          …

    readmore…