-
జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) 1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 3. కృంగిన సమయములో నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని|| 4. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| 5. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumaayya | Old Telugu Melody Christian Song Lyrics Jeevanadini Naa Hrudayamulo…