-
జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజూ జయ రాజూ జయ జయ స్తోత్రం జయ స్తోత్రం 1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను జయయేసు పరమబలమొసగు జయయేసు శరణము నీవే జయయేసు 2. సమాధిగెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు సమరము గెల్చిన జయయేసు అమరమూర్తివి జయయేసు ౩. బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలు దీయుము జయయేసు అండకుచేర్చుము జయయేసు…