-
ఆనందింతు నీలో దేవా
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు (2) మధురమైన నీ నామమునే (2) మరువక ధ్యానించెద ప్రభువా -ఆనందింతు ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా (2) అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర (2) -ఆనందింతు నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా (2) నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన (2) -ఆనందింతు శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు…
-
కృపా సత్య సంపూర్ణుడా
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా … మహనీయుడవు నీవేనయా … ఎర్రసముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2 ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2 నూతనక్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2 నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2 నైవేద్యములు, దహనబలులు నీ కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2 నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -2
-
యేసయ్యా నీవే నాకని
Yesayya Neeve Naakani – యేసయ్యా నీవే నాకని యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని ||2|| వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవే కృపవెంబడికృపనుపొందుచూ కృపలోజయగీతమేపాడుచూ కృపలోజయగీతమేపాడుచూ ||యేసయ్యా|| 1.ఉన్నతఉపదేశమందున సత్తువగలసంఘమందున ||2|| కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున ||2|| ||కృప|| 2.సృష్టికర్తవునీవేనని దైవికస్వస్థతనీలోనని ||2|| నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే ||2|| ||కృప||
-
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు యెడబాయని నీ కృపలో నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి 2 నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2 రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2 యెడబాయని నీ కృపలో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి 2…
-
స్తుతి గానమా నా యేసయ్యా
Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా స్తుతి గానమా – నా యేసయ్యా నీ త్యాగమే – నా ధ్యానము నీ కోసమే – నా శేష జీవితం || స్తుతి || 1.నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధి నీ తోడని నను ధైర్యపరచినా … నా నజరేయుడా || స్తుతి || 2.నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే…
-
అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు
పల్లవి: అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X) 1. అబ్రహాము విశ్వాసముతొ – స్వ దేశము విడచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X) అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X) యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X) …అబ్రహాము… 2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్ధానాన్ని బట్టి మృతుడై…
-
స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము
స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి | 2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |
-
శ్రీమంతుడా యేసయ్యా
Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా ||2|| 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా ||2|| నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా ||2|| || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున ||2|| మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా …
-
నా యెదుట నీవు – తెరచిన తలుపులు
Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా – కృపాసనముగా కరుణా పీఠాన్ని – నీవు మార్చావు కృప పొందునట్లు…
-
ఇంతగ నన్ను ప్రేమించినది
Inthaga nannu preminchinadi | ఇంతగ నన్ను ప్రేమించినది ఇంతగ నన్ను – ప్రేమించినది నీ రూపమునాలో – రూపించుటకా ఇదియే – నాయెడ నీకున్న నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో – నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను – నీవలె మార్చుటకా శిల్ప కారుడా – నా యేసయ్యా మలుచు చుంటివా – నీ పోలికగా || ఇదియే || తీగలు సడలి – అపస్వరములమయమై మూగబోయనే – నా స్వర మండలము అమరజీవ -…