• ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

    Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఆకాంక్షతో – నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన – యేసుని కొరకై పావురము – పక్షులన్నియును దుఃఖారావం – అనుదినం చేయునట్లు దేహవిమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా || ఆకాంక్ష || గువ్వలు – గూళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ – గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన – సీయోనులో చేరుట నా ఆశయే || ఆకాంక్ష ||

    readmore…

  • సిలువలో వ్రేలాడే నీ కొరకే

    Siluvalo Vrelaade Nee Korake – సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో  వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె – ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను- పిలుచుచుండె 1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే – ఘోర సిలువ మోసే క్రుంగుచునే ||2|| గాయములాచే భాధనొంది – రక్తము కార్చి హింస నొంది ||2|| సిలువలో – వ్రేలాడే నీ కొరకే సిలువలో – వ్రేలాడే యేసు నిన్ను- పిలుచుచుండె…

    readmore…

  • ఆదరణ కర్తవు

    ఆదరణ కర్తవు అనాధునిగా ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ” నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ” యేసయ్య ! యేసయ్య ! యేసయ్య ! యేసయ్య !!

    readmore…

  • పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా

    పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె 1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి 2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం

    readmore…

  • జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

    పల్లవి: జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే- నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే- నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే-    (2X)…జ్యోతిర్మయుడా…   1.నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా    (2X) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా    (2X)… జ్యోతిర్మయుడా…   2.నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి    (2X) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా    (2X)… జ్యోతిర్మయుడా……

    readmore…

  • సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

    Suryuni Dharinchi | సూర్యుని ధరించి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? ఆత్మల భారం – ఆత్మాభిషేకం ఆత్మ వరములు – కలిగియున్న మహిమ గలిగిన – సంఘమే || సూర్యుని|| జయ జీవితము – ప్రసవించుటకై వేదన పడుచు – సాక్షియైయున్న కృపలో నిలిచిన – సంఘమే || సూర్యుని || ఆది అపోస్తలుల – ఉపదేశమునే మకుటముగా – ధరించియున్న క్రొత్త నిబంధన – సంఘమే ||…

    readmore…

  • నా జీవితం – నీకంకితం

    నా జీవితం – నీకంకితం కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ 1. బీడుబారినా – నా జీవితం నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే ॥ నా జేవితం ॥ 2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట ॥ నా జేవితం ॥

    readmore…

  • సీయోనులో – నా యేసుతో

    సీయోనులో – నా యేసుతో సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను – యేసుపై ॥ సీయోను ॥ 2. సీయోను కట్టి మహిమతో – నా యేసు రానై యుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును – నా యేసుని ॥ సీయోను ॥

    readmore…

  • యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం

    యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము సిద్ధపడెదముజయము జయము హోసన్నా జయము జయమనినోరారా రారాజును కీర్తించెదంజయము జయము హోసన్నా జయము జయమనిమనసారా మహా రాజును సేవించెదం        ||యుద్ధ|| గర్జించే అపవాది ఎదురు నిలచినాఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినాశోధనలు…

    readmore…

  • ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

    ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది 1. ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥ 2. ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే -2 పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥ 3. యేసయ్యా – నీ…

    readmore…