-
ఎవరున్నారు ఈ లోకంలో
Yevarunnaru Ee lokamlo | ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో నీవే యేసయ్యా ఆనందము నీవే యేసయ్యా ఆశ్రయము ఎన్నిక లేని నన్ను నీవు – ఎన్నిక చేసితివే ఏదరి కానక తిరిగిన నన్ను – నీదరి చేర్చితివే నీ దరి చేర్చితివే || ఎవరు || శోధనలో వేదనలో – కుమిలి నేనుండగా నాదరి చేరి నన్నాదరించి – నన్నిల బ్రోచితివే నన్నిల బ్రోచితివే || ఎవరు ||
-
ఊహలు నాదు ఊటలు
ఊహలు నాదు ఊటలునా యేసు రాజా నీలోనే యున్నవి (2)ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు|| నీదు కుడి చేతిలోననిత్యము వెలుగు తారగా (2)నిత్య సంకల్పమునాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు|| శత్రువులు పూడ్చినఊటలన్నియు త్రవ్వగా (2)జలలు గల ఊటలుఇస్సాకునకు ఇచ్చినావు (2) ||ఊహలు|| ఊరు మంచిదే గానిఊటలన్నియు చెడిపోయెనే (2)ఉప్పు వేసిన వెంటనేఊట అక్షయత నొందెనే (2) ||ఊహలు||
-
యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా
Yesayya naa nireekshana | యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా … నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నాలోనే నీ వుండుము నీ లోనే నను దాయుము || యేసయ్యా || షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము || యేసయ్యా ||
-
నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది
నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి 1. శోభ కలిగిన – ఆ దివ్య నగరము వర్ణింప శక్యము – కానిదియే -2 బహు సహస్రముల – సూర్యుని కంటె -2 ప్రజ్వలించుచున్నది – మహిమవలెను నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి…
-
నను విడువక ఎడబాయక
నను విడువక ఎడబాయకదాచితివా.. నీ చేతి నీడలో(యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో (2)సురక్షితముగా నన్ను దాచితివా (2)కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిఆదరించిన యేసయ్యా (2) ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)నీవున్న చోటున నేనుండుటకై (2)పిలుపుకు తగిన మార్గము చూపినను స్థిరపరచిన యేసయ్యా (2) ||నను||
-
కలవర పడి నే కొండలవైపు
Kalavari Padi Ne కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా ?(2) నీవు నాకుండగా – నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు 1. నీవు నాకుండగా – నీవే నా అండగా ||2|| నీవే నా ||3|| నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు ||కొండ|| 2. సర్వకృపానిధివి –…
-
నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ
నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ 1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥ 2. నన్ను నీ వలె మార్చుటకేగా – ఆత్మతో నింపితివి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥
-
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమాఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమానా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమానా యేసు రాజా రాజా – రాజా – రాజా…రాజా రాజా యేసు రాజారాజా రాజా యేసు రాజారాజా యేసు రాజా (2) నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధమునన్ను బంధించెనా (2)నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు|| వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినకనికర స్వరూపుడా (2)నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2) …
-
నీ కృప బాహుళ్యమే
నీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2 నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥ 1. శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ -2 నీ కృప వీడక – నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥ 2. శ్రమలలో – పుటమువేయ బడిన వేళ -2 నీ కృప నాలో – నిత్యజీవ మాయెనా…
-
నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు ఆది అంతము లేని ఆత్మా రూపుడా ఆత్మతో సత్యముతో అరాధింతును నిత్యుడగు నా తండ్రి 1. భూమి ఆకాశములు గతించినా మారనే మారని నా యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥ 2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారెనులే కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥ 3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను…