• స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా

    స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెద- అ – ఆ – ఆ జయగీతమే పాడెద- అ – ఆ – ఆ 1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2 పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 3. ఇహపరమందున నీవే నాకని -2 ఇక ఏదియు…

    readmore…

  • అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

    అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌనియాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను

    readmore…

  • స్తుతి సింహసనసినుడవు

    స్తుతి సింహసనసినుడవు స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారసా యేసురాజా – దయారసా యేసురాజా నీదు రూపును వర్ణించలేనయ్యా – నీదు రూపును వర్ణించలేనయ్యా – 2 స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2 నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2 నీ తోడు నే కోరితి -2 స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి హల్లేలూయా -హోసన్నా  – 4 పందిరి లేని…

    readmore…

  • నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

    నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)నీ కృపయే నా జీవన ఆధారము (3)    ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేమునీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)    ||నా స్తుతి పాత్రుడా||

    readmore…

  • నా ప్రియుడు యేసు నా ప్రియుడు

    నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే స్వంతమెగా } 2 నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు|| మరణపు ముల్లును నాలో విరిచి మారాను మధురం గా చేసి } 2 మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹ కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదిని నింగి కెత్తి } 2 కృపతో పరవశ మొందించే } 2 ౹౹నా ప్రియుడు…

    readmore…

  • కృపయే నేటి వరకు

    Krupaye Neti Varaku – కృపయే నేటి వరకు కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹ 1. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹ 2. జలములలో బడి వెళ్ళునపుడు అలలవలె అవి పొంగి రాగా అలల వలే నీ కృపతోడై చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹ 3. భీకర రూపము దాల్చిన లోకము మ్రింగుటకు నన్ను…

    readmore…

  • పోరాటం ఆత్మీయ పోరాటం

    పోరాటం ఆత్మీయ పోరాటం (2)చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదుసాగిపోవుచున్నానుసిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) నా యేసుతో కలిసి పోరాడుచున్నానుఅపజయమే ఎరుగని జయశీలుడాయన (2)నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| నా యేసు వెళ్ళిన మార్గము లేననిఅవమానములైనా ఆవేదనలైనా (2)నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| ఆదియు అంతము లేనివాడు నా యేసుఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను    …

    readmore…

  • కృపానిధి నీవే ప్రభు

    Krupaanidhi Neeve Prabhu – కృపానిధి నీవే ప్రభు కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2|| నీ కృపలో నన్ను నిలుపుము ||2|| నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా|| 1. నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైయినది ||2|| నీ సత్యం అత్యున్నతము మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా|| 2. నీ కృప జీవముకంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలెను ||2|| నీ కృపా బాహుళ్యమే నను…

    readmore…

  • మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

    మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను ||మహిమ స్వరూపుడా|| 2.విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు ||మహిమ స్వరూపుడా|| 3. పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా…

    readmore…

  • నా వేదనలో వెదకితిని శ్రీయేసుని

    నా వేదనలో వెదకితిని శ్రీయేసుని నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై 1. వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2) 2. నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)

    readmore…