-
ఆనందం యేసుతో ఆనందం
Aanandam yesutho aanandamu – ఆనందం యేసుతో ఆనందం ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను 1. నా ప్రాణమునకు సేదదీర్చి తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను ఏ అపాయమునకు నేను భయపడకుందును 2. నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా 3. సిలువను యేసు సహించెను తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె – నాకై మరణము గెలిచె
-
ప్రేమమయా – యేసు ప్రభువా
Premamaya Yesu Prabhuva | ప్రేమమయా – యేసు ప్రభువా పల్లవి || ప్రేమమయా – యేసు ప్రభువా నిన్నే స్తుతింతును – ప్రభువా అనుదినమూ – అనుక్షణము నిన్నే స్తుతింతును – ప్రభువా || ప్రేమ || చ || ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ || చ || ఎదవాకిటను – నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు…
-
ఆనందమే ప్రభు యేసును
Anandhame Prabhu Yesunu (ఆనందమే ప్రభు యేసును) ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద. సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహపుకోరల నుండి నన్ను విడిపించెను విశ్వాసమును కాపాడుకొనుచూ విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము నా మానస వీణను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు
-
Song Request
Look for a specific song? Send us a song request and we ‘ ll do our best to locate and share the lyrics .
-
Post Own Song Lyrics
Please share your original lyrics with our community! Whether you ‘ re an experienced songwriter or passionate worshipper, your contribution can inspire others .
-
దేవా, నా దేవుడవు నీవే
దేవా, నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును|2| నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను ||దేవా, నా దేవుడవు నీవే|| నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2| నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2| ||దేవా, నా దేవుడవు నీవే|| ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2| ||దేవా, నా దేవుడవు నీవే||
-
హల్లెలూయా -యేసయ్యా
హల్లెలూయా -యేసయ్యా -2 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు -3 దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు -3 ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2…
-
యేసు అను నామమే – నా మధుర గానమే
యేసు అను నామమే – నా మధుర గానమే -2 నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 1. నా అడుగులు జార సిద్ధమాయెను -2 అంతలోన నా ప్రియుడు -2 నన్ను కౌగలించెను -1 యేసు అను నామమే – నా మధుర గానమే నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే…. 2. అగాధజలములలోన – అలమటించు వేళ -2 జాలి వీడి విడువక -2 నన్ను ఆదరించెను -1…
-
ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు
ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2 నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2 నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2 ॥ ఆశ్చర్యాకరుడా ॥ 2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2 నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 ॥ ఆశ్చర్యాకరుడా ॥ 3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో…
-
తేజోవాసుల స్వాస్థ్యమందు
తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2 తేజోవాసుల స్వాస్థ్యమందు …… 1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2 శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥ 2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం -2 కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥ 3. శాపము రోగములు లేని –…