-
నిత్యుడా – నీ సన్నిధి
నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2 నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2 నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥ నీ సన్నిధిలో – నా హృదయమును నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2 నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥ నీ సముఖములో –…
-
నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం -2 నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో -2 దాచియుంచ లేను ప్రభు -2 స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా ॥ నా ప్రాణ ॥ జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం -2 అర్ధము కాకపొయెనె -2 పతితలేందరో –…
-
ఏమని వర్ణింతు – నీ కృపను
ఏమని వర్ణింతు – నీ కృపను – ఏరులై పారెనె – నా గుండెలోన -2 ఏమని వర్ణింతు – నీ కృపను…… 1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా -2 అలసిపోలేదెన్నడును…. 2 ॥ ఏమని॥ 2. పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2 నీ కృప నాపై చూపుటకా ….. 2 ॥ ఏమని॥ 3. మరణము నశింపచేయుటకేనా – కృపాసత్య సంపూర్ణుడావై…
-
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మాధుర్యమే నా ప్రభుతో జీవితంమహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారువారి అందమంతయు పువ్వు వలెవాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటేదేవుని యందలి భయ భక్తులతోఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే|| నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువేనా రోగమంతయు సిలువలోపరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే|| వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెనుతేజోవాసులైన…
-
ప్రభువా నీలో జీవించుట
పల్లవి: ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా|| 1. సంగీతములాయె పెను తుఫానులన్నియు (2) సమసిపోవునే నీ నామ స్మరణలో (2) సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా|| 2. పాప నియమమును బహు దూరముగా చేసి (2) పావన ఆత్మతో పరిపూర్ణమైన (2) పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా|| 3. నీలో దాగినది కృప సర్వోన్నతముగా (2) నీలో నిలిచి కృపలనుభవించి (2) నీతోనే యుగయుగములు…
-
వందనము నీకే నా వందనము
వందనము నీకే నా వందనము (2)వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతునీ ప్రేమ వర్ణింతునా (2)దాని లోతు ఎత్తునే గ్రహించి (2)నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| సర్వ కృపానిధి నీవేసర్వాధిపతియును నీవే (2)సంఘానికి శిరస్సు నీవే (2)నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| పరిశుద్ధమైన నీ నామంపరిమళ తైలము వలె (2)పరము నుండి పోయబడి (2)పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| మృతి వచ్చెనే ఒకని నుండికృప వచ్చెనే నీలో…
-
సర్వోన్నతుడా – హోసన్నా మినిస్ట్రీస్
సర్వోన్నతుడానీవే నాకు ఆశ్రయదుర్గము (2)ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుటనిలువలేరని యెహోషువాతో (2)వాగ్దానము చేసినావువాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥ నిందలపాలై నిత్య నిబంధననీతో చేసిన దానియేలుకు (2)సింహాసనమిచ్చినావుసింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥ నీతి కిరీటం దర్శనముగాదర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)విశ్వాసము కాచినావుజయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥
-
నా జీవం నీ కృపలో దాచితివే – హోసన్నా మినిస్ట్రీస్
నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే (2)పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే (2) ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రముఅడ్డురానే వచ్చెనే (2)నీ బాహు బలమే నన్ను దాటించిశత్రువునే కూల్చెనే (2) ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచేకలత చెందితినే (2)కాపరివైన నీవు దహించు అగ్నిగానా ముందు నడచితివే (2) …
-
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
ఓ ప్రభువా… ఓ ప్రభువా…నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవువెదకి వచ్చి రక్షించితివి (2)నిత్య జీవము నిచ్చిన దేవా (2)నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినిఎల్లపుడు చేయి విడువక (2)అంతము వరకు కాపాడు దేవా (2)నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకైప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)నన్ను నీవు మరువని దేవా (2)నీవే నా…
-
శాశ్వత కృపను నేను తలంచగా
శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త…