-
యేసు రాజు రాజుల రాజై
యేసు రాజు రాజుల రాజైత్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండెహోసన్నా జయమే – హోసన్నా జయమేహోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనాఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)భయము లేదు జయము మనదే (2)విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| శరీర రోగమైనాఅది ఆత్మీయ వ్యాధియైనా (2)యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా|| హల్లెలూయ స్తుతి మహిమఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)యేసు రాజు మనకు ప్రభువై (2)త్వరగా వచ్చుచుండె (2) …
-
నీటివాగుల కొరకు
Neeti vaagula Koraku | నీటివాగుల కొరకు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా – ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు || నా ప్రాణ ||…
-
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార 1. నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె -2 నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే -2 ॥ ప్రాణేశ్వర ॥ 2. నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను -2 జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము -2 ॥…
-
నా ప్రాణ ప్రియుడవు నీవే
నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -2 ఎవ్వరు లేరు నాకిలలో – నీవే నాకు సర్వము ఎవ్వరు లేరు నాకిలలో -1 నా దేవా నా ప్రభువా – యేసు -2 నా ప్రాణ ప్రియుడవు నీవే – నా ప్రాణ నాధుడ నీవే -1 1. గాఢాంధ కారములో – నీవే నాకు దీపము -2 భీకర తుఫానులో – నీవే నాకు దుర్గము -2 ॥ నా…
-
మహోన్నతుడా నీ కృపలో
Mahonathuda Nee Krupalo – మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ||2|| ||మహోన్నతుడా|| 1. మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు ||2|| మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు ||2|| ||మహోన్నతుడా|| 2. ఆకు వాడక ఆత్మ ఫలములు…
-
యేసయ్యా నా ప్రియా
Yesayya Naa Priya (యేసయ్యా నా ప్రియా) Song Lyrics యేసయ్యా నాప్రియా ! ఎపుడో నీ రాకడ సమయం 1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2 దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా|| 2. మరపురాని నిందలలో – మనసున మండే మంటలలో -2 మమతను చూపిన నీ శిలువను – మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా || ప్రియుడా నిన్ను చూడాలని – ప్రియ నీవలెనే మారాలని ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే || యేసయ్యా ||
-
నేను వెళ్ళే మార్గము
Nenu Velle Margamu ( నేను వెళ్ళే మార్గము) Song Lyrics నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2 శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున -2 గురిలేని తరుణాన వేరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ -2 నేను వెళ్ళే మార్గము – నా యేసుకే…
-
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2)కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) …
-
నా ప్రియుడా యెసయ్యా – హోసన్నా మినిస్ట్రీస్
నా ప్రియుడా యెసయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను – 2 నా ప్రియుడా…. ఆ ఆ అ అ – నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై – నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2…
-
స్తుతి పాత్రుడా – హోసన్నా మినిస్ట్రీస్
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో