• ఎగురుచున్నది విజయ పతాకం

    ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును – 2 రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే రక్తమే జయం – యేసు రక్తమే జయం 1. యేసునినామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకు చున్నది – 2 వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడి నామము నమ్మినప్పుడే – 2 2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగ…

    readmore…

  • నూతన యెరూషలేము | Nutana Yerusalemu

    పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది (2) 1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2) వారాయనకు ప్రజలై యుందురు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2) ధుఃఖము లేదు మరణము లేదు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 3. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు (2) ఎవరు దానిలో లేనే లేరు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 4. దేవుని దాసులు ఆయనను సేవించుదురు (2) ముఖదర్శనము చేయుచు నుందురు (2) ఆనందం…

    readmore…

  • ఆనంద యాత్ర – హోసన్నా మినిస్ట్రీస్

    ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర              ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2)    ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య చేయుట కొరకైదేవదూతలు మనకుండగా (2)     ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారువేలకొలదిగ కూలినను (2)కృపా వాక్యమునకు సాక్షులమైకృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందంయేసుని చూచే క్షణం ఆసన్నంఆత్మానంద భరితులమైఆగమనాకాంక్షతో సాగెదం     ||ఆనంద యాత్ర||

    readmore…

  • అత్యునత సింహాసనము పై

    పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే ఆహాహా … హల్లేలూయ (4X) ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా… 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా……

    readmore…

  • సిలువను వీడను- siluvanu veedanu – Song Lyrics

    Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని … హెబ్రీ. 11:26 1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? గొల్గొతాకొండ బాధలో – పాలు పొందెదవా? పల్లవి: సిలువను వీడను – సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను – సిలువను వీడను సిలువను సిలువను వీడను 2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? 3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా? అవమానము వచ్చినన్ –…

    readmore…

  • యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా | Hosanna ministries 2025 new year song Lyrics

    యేసయ్య నా ప్రాణం Album – 2025 యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాద్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా – (2) ఏదైనా నాకున్న సంతోషము…

    readmore…

  • Telugu Jesus Worship Songs – Powerful Lyrics for Prayer

    Agni mandinchu naalo agni mandinchu   అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు…

    readmore…