• దేవా నా ఆర్తధ్వని

    దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల దూరమైతిని – కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా గాలివాన హోరులో – గమ్యమెటో కానరాక గురియైన నిను చేర – పరితపించుచున్నాను ఆదరణయైనను- ఆరోగ్యమైనను – ఆనందమైనను నీవేగదా|| దేవా || అంతరంగ సమరములో – ఆశలెన్నో విఫలముకాగ శరణుకోర నినుచేర – తల్లుడిల్లుచున్నాను ఆధారమైనను – ఆశ్రయమైనను – ఆరాధనైనను నీవేగదా|| దేవా ||

    readmore…

  • ప్రభువా నీ కలువరి త్యాగము

    ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే”ప్రభువా” 1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2 లోకములోనుండి ననువేరు చేసినది – నీదయా సంకల్పమే – 2 “ప్రభువా” 2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2 శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2…

    readmore…

  • నా స్తుతుల పైన నివసించువాడా

    నా స్తుతుల పైన నివసించువాడానా అంతరంగికుడా యేసయ్యా (2)నీవు నా పక్షమై యున్నావు గనుకేజయమే జయమే ఎల్లవేళలా జయమే (2) నన్ను నిర్మించిన రీతి తలచగాఎంతో ఆశ్చర్యమేఅది నా ఊహకే వింతైనది (2)ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించిఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)        ||నా స్తుతుల|| ద్రాక్షావల్లి అయిన నీలోనేబహుగా వేరు పారగానీతో మధురమైన ఫలములీయనా (2)ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివేవిజయుడా నీ కృప చాలును నా జీవితాన (2)       ||నా స్తుతుల|| నీతో యాత్ర…

    readmore…

  • సర్వాధికారివి సర్వజ్ఞుడవు

    సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2|| దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా ||2|| 1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2|| ఎనలేనే నీ ఘనకార్యములు తలచి స్తుతించుచు నిను నే మహిమపరతును ||2||   ||సర్వాధి|| 2. బలశౌర్యములుగల నా యేసయ్యా శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా మారవే నీ సాహసకార్యములు యెన్నడు ధైర్యముగా నిను వెంబడింతును ||2||   ||సర్వాధి|| 3. సర్వజగద్రక్షకూడా –…

    readmore…

  • అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

    అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని? నాకు సహాయము చేయుటకై – నీ దక్షిణ హస్తము చాపితివే సత్య సాక్షిగా నేనుండుటకై – ఉపకరములెన్నో చేసితివే హల్లెలూయ – ఉపకరములెన్నో చేసితివే నాకు దీర్గాయువునిచ్చుటకే – నీ హితోపదేశము పంపితివే నిత్యజీవము నే పొందుటకు – పునరుత్థానము నొందితివే హల్లెలూయ – పునరుత్థానము నొందితివే నాకు ఐశ్వర్యము నిచ్చుటకే – నీ…

    readmore…

  • శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము

    శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2|| యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత|| 1.సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు ||2|| నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2|| నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత|| 2.నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2|| శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత||

    readmore…

  • స్తుతి గానమే పాడనా

    స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా (2)నా ఆధారమైయున్నయేసయ్యా నీకు – కృతజ్ఞుడనైజీవితమంతయు సాక్షినై యుందును (2)       ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులుమేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)నీ ధర్మాసనము – నా హృదయములోస్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)       ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములులౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)నీ శ్రేష్టమైన – పరిచర్యలకైకృపావరములతో నను – అలంకరించితివే (2)       ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గమువిశాల మార్గము కంటే –…

    readmore…

  • పాడనా మౌనముగానే స్తుతి కీర్తన

    పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2)         ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2)         ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు పొంగులన్నియు (2)నా ఓదార్పు నిధివి నీవేనా ఆనంద క్షేత్రము…

    readmore…

  • లెమ్ము తేజరిల్లుము

    లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే…

    readmore…

  • అదిగదిగో పరలోకము

    అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము – వరుణి వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది (2) అల్ఫా ఒమేగ యైన  నా ప్రాణ ప్రియునికి నిలువెళ్ల నివేదించి మైమరతునే (2) నా యేసు రాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశింతునే … పరిపూర్ణమైన పరిశుద్ధులతో (2)                                        …

    readmore…