• నిన్న నేడు నిరంతరం మారనే మారవు

    నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప (2)విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు        ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయముఆదరించెనే శాశ్వత జీవముకై (2)మరువదే నన్నెల్లప్పుడూ కృపమాణిక్య మణులను మరిపించేనే కృప (2)మైమరచితినే నీ కృప తలంచినప్పుడు     ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యముచూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)ఆదుకునే నన్నెల్లప్పుడూ కృపశాంతి సమరము చేసెనే…

    readmore…

  • నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో

    నా యేసయ్య – నీ దివ్య ప్రేమలో నా జీవితం – పరిమళించెనే 1. ఒంటరిగువ్వనై – విలపించు సమయాన ఓదర్చువారే – కానరారైరి ఔరా ! నీచాటు నన్ను దాచినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 2. పూర్ణమనసుతో – పరిపూర్ణ ఆత్మతో పూర్ణబలముతో – ఆదరించెద నూతనసృష్టిగా – నన్ను మార్చినందున – నీకే నా స్తోత్రర్పణలు | నా యేసయ్య | 3. జయించిన నీవు -…

    readmore…

  • ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం

    పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది || 2. దురభిమానాలు దూరముచేసి యథార్థ జీవితం నీకనుగ్రహించును యేసురక్తము నిర్దోషమైనది నీవు ఆయన ఎదుటే నిలిచెదవు || ప్రవహించుచున్నది || 3. జీవజలముల నది తీరమున సకలప్రాణులు బ్రతుకుచున్నవి యేసురక్తము జీవింపజేయును నీవు ఆయన వారసత్వము పొందెదవు || ప్రవహించుచున్నది ||

    readmore…

  • నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య

    నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2|| నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2||     || నిత్యా || 2. నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే ||2|| మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య ||2||    || నిత్యా ||

    readmore…

  • నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే

    నా గీతారాధనలో యేసయ్యా – నీ కృప ఆధారమే నా ఆవేదనలలో – జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || చేనిలోని పైరు చేతికిరాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరిసంపదలన్నీ దూరమైపోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే – ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే…

    readmore…

  • విశ్వాసము లేకుండా దేవునికి

    విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు ………. హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చరించబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను…

    readmore…

  • మనసెరిగిన యేసయ్యా

    మనసెరిగిన యేసయ్యామదిలోన జతగా నిలిచావు (2)హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసినీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకైసాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)సాహసక్రియలు చేయు నీ హస్తముతోనన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరిఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతోనన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన|| మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను…

    readmore…

  • ఆనందమే పరమానందమే

    ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము (2)       ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే (2)నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే (2)       ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా దేనికి భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమునుఅనుదినం అనుక్షణం కాపాడునే (2)       ||ఆనందమే|| నా శత్రువుల ఎదుటే నీవునాకు విందును సిద్ధము చేసావు (2)నీతో నేను నీ మందిరములోనివాసము చేసెద చిరకాలము (2)    …

    readmore…

  • నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ?

    నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ? దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? ఎందుకిలా జరిగిందనీ – యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే – కృప నీకుంటే చాలునులే నా హృదయమా ఇంకెంత కాలము – ఇంతక నీవు కలవరపడుదువు దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ? || ఎందుకిలా || నా అంతరంగమా…

    readmore…

  • నేను యేసును చూచే సమయం

    నేను యేసును చూచే సమయం – బహు సమీపమాయనే శుభప్రదమైన యీ నిరీక్షణతో – శృతి చేయబడెనే నా జీవితం  అక్షయ శరీరముతో – ఆకాశ గగనమున ఆనందభరితనై – ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను || రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును || నేను || అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను ||

    readmore…