• జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

    జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం యేసయ్యా సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే 2. యేసయ్య నామమే బలమైన ధుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే 3. యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించె సువాసనగా నను మార్చె…

    readmore…

  • అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2)         ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2)           ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే…

    readmore…

  • సీయోనులో స్తిరమైన పునాది నీవు

    సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని – చంద్రుడు లేని చీకటి రాత్రులు – లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను – విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని – కడగండ్లులేని కల్లోల స్థితిగతులు – దరికే రాని సువర్ణ వీధులలో – నడిపించెదవా – నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని – కన్నీరు లేని ఆకలి దప్పులు…

    readmore…

  • నా హృదయాన కొలువైన యేసయ్యా

    నా హృదయాన కొలువైన యేసయ్యానా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడానా హృదయార్పణతో – ప్రణమిల్లెదనేనీ సన్నిధిలో పూజార్హుడా (2)        ||నా హృదయాన|| అగ్ని ఏడంతలై – మండుచుండిననుఅగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమేనా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2)        ||నా హృదయాన|| అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరోనా గురి నీపై నిల్పినందుకే…

    readmore…

  • నిరంతరం నీతోనే జీవించాలనే

    నిరంతరం నీతోనే జీవించాలనేఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)నా ప్రాణేశ్వరా యేసయ్యానా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడునీ వెలుగు నాపై ఉదయించెను (2)నీలోనే నేను వెలగాలనినీ మహిమ నాలో నిలవాలని (2)పరిశుద్ధాత్మ అభిషేకముతోనన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినానీ రక్తముతో కడిగితివి (2)నీతోనే నేను నడవాలనినీ వలెనే నేను మారాలని (2)పరిశుద్ధాత్మ వరములతోఅలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం|| తొలకరి వర్షపు జల్లులలోనీ పొలములోని నాటితివి (2)నీలోనే చిగురించాలనినీలోనే పుష్పించాలని (2)పరిశుద్ధాత్మ వర్షముతోసిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

    readmore…

  • నమ్మి నమ్మి… మనుషులను

    నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు   1.రాజులను నమ్మి… బహుమతిని ప్రేమించిన – బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను నా యేసయ్యను నమ్మిన యెడలా – ఉన్నత బహుమానమూ – నీకు నిశ్చయమే నమ్మి నమ్మి… మనుషులను నీవు నమ్మీ నమ్మీ… పలుమార్లు మోసపోయావు – పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమూ – నీవు సాగిపోదువు  …

    readmore…

  • వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున

    వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున నాటబడినవారమై నీతిమంతులమై – మొవ్వ వేయుదుము యేసు రక్తములోనే – జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే – జయము మనకు జయమే యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు ఆయన సన్నిధిలోనే నిలిచి – అనుభవింతుము ప్రతి మేలును || వర్ధి || యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు ఆయన సముఖములోనే నిలిచి – పొందెదము శాశ్వత కృపను || వర్ధి || పరిశుద్ధాత్ముని…

    readmore…

  • రాజ జగమెరిగిన నా యేసురాజా

    రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము – అనుబంధము విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందున నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ || బలహీనతలయందున- అవమానములయందున పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు -…

    readmore…

  • యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

    యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2 పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా   “యేసయ్యా” ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2 విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా –…

    readmore…

  • నేనెందుకని నీ సొత్తుగా మారితిని

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును            “నేనె” నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో!…

    readmore…