• కృపలను తలంచుచు

    కృపలను తలంచుచు (2)ఆయుష్కాలమంతా ప్రభునికృతజ్ఞతతో స్తుతింతున్ (2)       ||కృపలను|| కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)నింగిని చీల్చి వర్షము పంపినింపెను నా హృదయం – (యేసు) (2)      ||కృపలను|| రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)నాకు విరోధమై వర్ధిల్లదు యనిచెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)       ||కృపలను|| సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)సతతము తన కృప వెల్లడిచేయశుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)       ||కృపలను|| హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో…

    readmore…

  • ఆరని ప్రేమ ఇది

    ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని|| సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినదిబలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)ఇది సజీవమైనది – ఇదే సత్యమైనదిఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) …

    readmore…

  • సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

    సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోతులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యానిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ- మోయలేక మోసావు (2)కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి|| వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలెమోమున ఉమ్మివేయ…

    readmore…

  • యెహోవాయే నా కాపరిగా

    యెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2)          ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2)          ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవునా భోజనము సిద్ధపరచి (2)నా తల నూనెతో నంటియుంటివి (2)నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)          ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియునుకృపాక్షేమాలు వెంట వచ్చును (2)నీ మందిరములో నే చిరకాలము (2)నివాసము చేయ…

    readmore…

  • నా మార్గమునకు దీపమైన

    నా మార్గమునకు దీపమైన నా యేసుతో సదా సాగెద గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2 ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాధునితో సాగెదను } 2|| నా మార్గ || నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2 నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను నిరీక్షణతో నే సాగెదను } 2|| నా మార్గ || సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా }…

    readmore…

  • నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు

    పల్లవి || నా దీపము – యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము 1. ఆరని దీపమై దేదీవ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండగ – వేలిగావు నిండుగా || నా దీపము || 2. మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగిన్చుచున్నది – ప్రతిచోట సాక్షిగా || నా దీపము…

    readmore…

  • అగ్ని మండించు – నాలో అగ్ని మండించు 

    అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) నీ అగ్ని…

    readmore…

  • నా విమోచకుడా యేసయ్యా

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నే మరువలేను ||2||    ||నా విమోచకుడా|| 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నే విడువలేను ||2||     ||నా విమోచకుడా||…

    readmore…

  • వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్ర

    వీనులకు విందులు చేసే యేసయ్య  సుచరిత్రవేగిరమే వినుటకు రారండిఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు|| రండి… విన రారండియేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండిమోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)రండి…                 ||వీనులకు||   రండి… వచ్చి చూడండియేసయ్య చేసే కార్యములు చూడండి (2)నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండిశాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)రండి…              …

    readmore…

  • నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

    నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో|| నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా…

    readmore…